మానవత్వం చాటుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి (వీడియో)

AP: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. అనంతపురంలో ధర్నాకు వెళ్తుండగా ముచ్చుకోట వద్ద ఆటో ప్రమాదానికి గురైంది. దాంతో క్షతగాత్రులకు జేసీ ప్రభాకర్ రెడ్డి సాయం అందించారు. గాయపడిన వారిని తన సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕