ఆటోను ఢీకొట్టిన జీపు.. ఇద్దరు మృతి

AP: మార్కాపుం జిల్లా కనిగిరి-పొదిలి రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ జీపు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕