జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో లీక్

AP: ఇబ్రహీంపట్నం కార్యాలయంలో వైసీపీ నాయకులతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఒత్తిడి వల్లే నాపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిది దోచుకోవడం తప్ప ఎవరూ బాగుపడలేదు. రేపు ఆయన ఐతవరం పారిపోతారు' అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్