వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు

AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. తిల్లపూడి గ్రామానికి చెందిన శెట్టిబలిజ, దళిత, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అత్యధిక మంది వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వంలో పాలకొల్లు నియోజకవర్గంలో, తిల్లపూడి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం చూసి తమ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ చేరికలతో టీడీపీకి బలం చేకూరింది.

సంబంధిత పోస్ట్

✕
✕