రితేష్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

కాశినాయన మండలం, ఇటుకలపాడు పంచాయతీ కొట్టాలపల్లి గ్రామంలో బుధవారం సుమారు 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రితేష్ రెడ్డి ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తీరుకు ఆకర్షితులై ఈ చేరికలు జరిగినట్లు సమాచారం. ఇది వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

సంబంధిత పోస్ట్