బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ రితేశ్ రెడ్డి సూచనలతో, కాశినాయన మండలం గొంటువారిపల్లెలో టీడీపీ నేత కొండా రామసుబ్బారెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అందుతున్న పథకాలపై సమాచారం తీసుకున్నారు.