బద్వేలు పోలీసులు బంకపాలెం సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.