బద్వేలు: విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ అన్నారు. గురువారం బద్వేలులో ప్లీనరీ సమావేశం జరిగింది. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి అధ్యాపకులను నియమించాలన్నారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందన కార్యక్రమం అమలు చేయాలన్నారు. విద్యార్థుల కాస్మోటికి ఛార్జీలను పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్