బద్వేల్: అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి

బద్వేల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ (హెచ్.సి 1180) మోతుకూరి లక్ష్మీనారాయణ (53) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో రిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు, చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందినవారు. జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వహించిన ఆయన మృతి పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్