బద్వేలు: బస్సు ఎక్కుతుండగా చోరీ

బద్వేలు నాలుగురోడ్ల కూడలిలో గురువారం మధ్యాహ్నం పట్టపగలే చోరీ జరిగింది. నెల్లూరు వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్న సిద్దవటం రోడ్డుకు చెందిన బీబి అనే మహిళ బస్సు ఎక్కే సమయంలో, ఆమెను అనుసరిస్తున్న దొంగ ఆమె సంచిలో ఉన్న 20 గ్రాముల బంగారు పర్సును అపహరించాడు. విషయం గుర్తించిన బీబి వెంటనే బస్సు దిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్