కొండాపురంలో టీచర్స్, పేరెంట్స్ ఆత్మీయ సమావేశం

కొండాపురం మండలం చౌటిపల్లె జెడ్పీ హై స్కూల్‌లో గురువారం పేరెంట్స్-టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని అతిథులు సూచించారు. సమావేశంలో స్కూల్ ఛైర్మన్ మల్లికార్జున, హెచ్ఎం శివశంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్