అగ్నివీరు ఎంపికైన జమ్మలమడుగు యువకులు

జమ్మలమడుగు పట్టణానికి చెందిన మస్తాన్వలి, వంశీ నాయక్ భారత సైన్యంలో అగ్నివీర్లుగా ఎంపికయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో విజయం సాధించిన వీరిద్దరూ దేశ సేవకు సిద్ధమయ్యారు. వీరి ఎంపిక పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అగ్నివీర్లుగా విధులు నిర్వర్తిస్తూ శాశ్వత సైనికులుగా ఎంపిక అవుతామని యువకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్ సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ పొన్నతోట రాజా తెలిపారు.

సంబంధిత పోస్ట్