బద్వేల్‌లో ఉరి వేసుకొని మహిళ మృతి

బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త మున్సిపల్ ఆఫీస్ సమీపంలో అమిలిపోగు అమ్ములు అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత మహిళ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్