జగన్ నెల్లూరు పర్యటనపై సీఎం చంద్రబాబు ఫైర్

కడప జిల్లా గూడెంచెరువులో సీఎం చంద్రబాబు ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ మేరకు జగన్ నెల్లూరు పర్యటనపై సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి క్యారెక్టర్‌పై కామెంట్లు చేసిన వ్యక్తిని జగన్ పరామర్శించారు. నేనున్నాను ఆడవాళ్లపై ఆంబోతులా మాట్లాడు అని ప్రసన్నకుమార్ రెడ్డిని జగన్ రెచ్చగొడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండకూడదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్ చేస్తా" అని అన్నారు.

సంబంధిత పోస్ట్