గండికోటలో సీఎం చంద్రబాబు

కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గండికోట పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. పర్యాటకుల రాక, వసతులపై అధికారులూ, స్థానికులతో మాట్లాడి సమాచారం సేకరించారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం ఇన్వెస్టర్లతో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్