రేపు జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన

జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు రేపు (శుక్రవారం) పర్యటించనున్నారు. అందులో భాగంగానే పెన్షన్లపంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎల్లుండి దర్శి నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్