'గండికోట యునెస్కో గుర్తింపు పొందాలి'

గండికోటకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించే అర్హతలు అన్నీ ఉన్నాయని 20 సూత్రాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని బుధవారం సీఎం చంద్రబాబును కోరారు. చారిత్రాత్మక గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, గండికోట అడ్వెంచర్ అకాడమీలో ప్రతిపాదన వేశారు.

సంబంధిత పోస్ట్