దొమ్మర నంద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా PTM ఆత్మీయ సమావేశంలో జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి, ఆర్డీవో సాయిశ్రీ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభ మెరుగయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు అన్నారు. ఈ సమావేశంలో MEO, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.