జమ్మలమడుగు: గండికోట ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు ఆహ్లాదంతోపాటు వినోదంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్