జమ్మలమడుగు: గండికోటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

ప్రొద్దుటూరు పట్టణం ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న మైనర్ బాలిక మంగళవారం గండికోటలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సి సి పుటేజీలు ఆధారంగా నిందితున్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్