జమ్మలమడుగు: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి: భూపేష్

శుక్రవారం జమ్మలమడుగులోని తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కడప జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, భూపేష్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్