సీఎం చంద్రబాబుతో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి భేటీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో ఆమెతో పాటు మహిళా మంత్రులు, ఇతర మహిళా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగింది.

సంబంధిత పోస్ట్