కడప: వీధి వివాదం.. నివాసితుల ఆందోళన

కడప నగరంలోని ప్రకాశ్ నగర్‌లో 20 ఏళ్లుగా స్థానికులు ఉపయోగిస్తున్న సందు విషయంలో వివాదం నెలకొంది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి ఆ సందు తమదేనని చెప్పడంతో సమస్య మొదలైంది. కార్పొరేషన్ అధికారులు ముందస్తు నోటీసులు లేకుండా కొలతలు వేయడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసిందని నివాసితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మళ్లీ కొలతలు చేపట్టినా స్పష్టత రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్