కడప: మహిళపై మరో ఇద్దరు మహిళల దాడి

మారుతి నగర్‌లో జనవరి 28వ తేదీన తన అన్న ఇంటికి వచ్చిన విజయలక్ష్మి, జాహిదా, శిరోమణి అనే మహిళలతో గొడవపడింది. విజయలక్ష్మి తల్లి నాగభూషణమ్మ బతికి ఉన్నప్పుడు వేసిన ప్రైవేటు చీటీలకు డబ్బులు బాకీ ఉన్నాయని ఆరోపిస్తూ, ఆమె మెడలోని 43 గ్రాముల బంగారు చైనును లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్