కడప - కర్నూలు జాతీయ రహదారి నాగపట్నం వెళ్లే దారిలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని స్థానిక ఎంపీడీవో దివ్య సంపద అన్నారు. బుధవారం నాగపట్నం గ్రామం వద్ద జాతీయ రహదారి సమీపంలో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి అధికారులతో చర్చించారు.