అయితే సిద్దవటంలోని బంధువుల అమ్మా యిని పది రోజుల క్రితం తిరుమలకు తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు. దీంతో బంధువులలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. బుధవారం స్థానిక రావులపల్లె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో శవాన్ని గమనించిన స్థానికులు ఎస్‌ఐ అరుణ్‌రెడ్డికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టు నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రాయచోటి
ఆ చట్ట సవరణను రద్దు చేయాలి: సీపీఎం,