వల్లూరులో అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

కమలాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులోని వల్లూరు మండలంలో 4 అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. చిన్నపుత (ఓసి), కొప్పోలు (ఓసి), దుగ్గయపల్లి (బీసీ-బి), అంబవరం మెయిన్ (ఈడబ్ల్యూఎస్) కేంద్రాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్