వల్లూరులో దారుణం: వ్యక్తి దారుణ హత్య

వల్లూరు మండలం అచ్చింతరాయపల్లి బస్టాండ్ లోని విజయ దుర్గమ్మ గుడి వద్ద కొప్పల వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్