ఆన్‌లైన్ జనగణనపై వెల్లటూరులో ప్రజలకు అవగాహన

ఆదివారం పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామ ప్రజలకు యోగి వేమన వర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొబైల్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ (ఆన్‌లైన్ జనగణన) నమోదు విధానంపై అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి వీధిలో ర్యాలీ చేస్తూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాముఖ్యతను వివరించారు. నెట్ సౌకర్యం లేనివారు వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చని డాక్టర్ పి. సరిత సూచించారు.

సంబంధిత పోస్ట్