శివాజీ నగర్‌లో డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన

యోగి వేమన వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్-9 ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన శివాజీ నగర్‌లో గురువారం డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన సదస్సు జరిగింది. పీవో డా. కె. శ్రీనివాసరావు నేతృత్వంలో వాలంటీర్లు ఫోన్‌పే, గూగుల్ పే వినియోగం, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తత, ఓటీపీలు, పిన్ నెంబర్లు చెప్పవద్దని, ఫ్రాడ్ కాల్స్, లింకుల పట్ల జాగ్రత్త వహించాలని గ్రామస్థులకు వీడియోల ద్వారా వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్