చెన్నూరు: 29 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

చెన్నూరు మండల పరిధి పాలెంపల్లెలోని జయ చంద్రారెడ్డికి చెందిన గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 29 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్