చెన్నూరు: విద్యార్థులకు రక్తహీనత నివారణపై అవగాహన

విద్యార్థులకు రక్తహీనత నివారణ పై చెన్నూరు గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ సాయి చందన, డాక్టర్ విజయ్ కుమార్ కే ఓ ఆర్ కాలనీలోని ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్తహీనత లేకుండా ఉండేందుకు ఐరన్ టాబ్లెట్లు వాడాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పై తెలిపారు. ఎంపీహెచ్ఓ వెంకటరమణ, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ, పీహెచ్ఎన్ రెడ్డమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్