కమలాపురం మార్కెట్ యార్డులో మందుబాబుల వీరంగం

కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మార్కెట్ యార్డు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా, కొందరు వ్యక్తులు యార్డులో బహిరంగంగా మద్యం సేవిస్తూ, డ్యాన్సులు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్