కమలాపురం వైఎస్ఆర్సిపి యువ నాయకులు కొప్పల క్రిష్ణా రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఆయన స్వగృహమునందు అభిమానులు మరియు కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి, ఆయనపై తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ప్రజల మనిషిగా, జగనన్న సైనికుడిగా మీరు చేస్తున్న సేవలు అమోఘం అని కొనియాడారు. మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.