కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్డు దగ్గర జోగి రెడ్డి ఇంటి దగ్గర పైపులైను పగిలిపోయి బుధవారం రాత్రి నుండి త్రాగునీరు వృధా అవుతున్నాయి. మునిసిపల్ అధికారులు స్పందించి పైపు లైను కు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.