కమలాపురం: 'విద్యార్థుల భవిష్యత్ తల్లిదండ్రులు చూసుకోవాలి'

విద్యార్థుల భవిష్యత్ ను ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. శుక్రవారం కమలాపురంలోని శ్రీ నారాయణ పాఠశాలలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ప్రారంభించారు. పిల్లలు తప్పటడుగు వేయడానికి కారణమైన సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించి వారి భవిష్యత్ ను కాపాడాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్ అనంతరెడ్డి, డైరెక్టర్ వాసుదేవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్