కార్తీక శుక్రవారం సందర్భంగా చెన్నూరు కాశీపురం లోని శ్యామల దేవి ఆలయంలో ఈరోజు సాయంత్రం కుంకుమార్చన మరియు అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.