చెన్నూరులో ఘనంగా నరేన్ రెడ్డి జన్మదినం

కమలాపురం వైసీపీ ఇన్‌చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం చెన్నూరులో సాయికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నరేన్ రెడ్డిని సౌమ్యుడిగా, కార్యకర్తలకు అండగా ఉంటారని నేతలు కొనియాడారు. 2029లో ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, దిలీప్, సురేష్, అన్వర్, మధుసూదన్, ఇతర నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్