ఆపరేషన్ పెన్నా సక్సెస్.. ఇద్దరు యువకుల మృతదేహాల వెలికితీత

వల్లూరు మండలం పుష్పగిరిలో పెన్నా నదిలో గల్లంతైన శ్రీనాథ్, సాయి చైతన్య అనే ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఆదివారం నీటిలో దిగిన వీరు సుడిగుండాల్లో చిక్కుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ శివనాగిరెడ్డి, ఫైర్ సిబ్బంది డ్రోన్ల సాయంతో మృతదేహాలను వెలికితీసి కడప రిమ్స్‌కు తరలించారు. కొడుకుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో నీటిలో దిగవద్దని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్