రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలు: సీఎం

రైతుల అభివృద్ధి కోసం పంచసూత్రాలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం పెండ్లిమర్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘సాగు తీరు మారాలి. వ్యవసాయం లాభసాటి కావాలి. అన్నదాతల బతుకులు మారాలి. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే వారిదే భవిష్యత్తు. పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామంటే.. రైతుకు ఇబ్బందులు వస్తాయి. రైతులు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలి. అప్పుడే ఆదాయం వస్తుంది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్