ఉప్పరపల్లిలో పేకాట స్థావరంపై దాడి... రూ. 2, 92, 000 నగదును సీజ్

చెన్నూరు పరిధిలోని ఉప్పరపల్లి కేసీ కెనాల్ పక్కన పబ్లిక్ స్థలంలో నడుస్తున్న మంగతాయి పేకాట స్థావరంపై శనివారం టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి నిర్వహించింది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఇంచార్జి సిఐ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 9 మందిని అరెస్ట్ చేసి, రూ. 2,92,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్