వల్లూరులో ఆధార్ కేంద్రం లేక ప్రజల అవస్థలు

వల్లూరు మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవడం కష్టంగా మారింది. గతంలో సచివాలయం ద్వారా ఆధార్ సేవలు అందుబాటులో ఉండేవి, కానీ ఇప్పుడు ఆ కేంద్రం మూతపడింది. మండల కేంద్రంలో శాశ్వత నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్