వల్లూరుకు చెందిన సుధీర్ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మద్యం మత్తులో కత్తితో తన పొట్టలో పొడుచుకున్నాడు. అలా చేయడం వల్ల పేగుకు రంధ్రం ఏర్పడి తీవ్ర రక్తస్రావం అయింది. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.