వీరపునాయనిపల్లె: సూపరిపాలనలో అంతా సంతోషాలే: ఎమ్మెల్యే చైతన్య

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపరిపాలనలో అంతా సంతోషాలే ఉన్నాయని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం వీరపునాయనిపల్లె మండలం గోనమాకులపల్లెలో సూపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికీ చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ పథకాలు, పెన్షన్, ఉచిత గ్యాస్, తల్లికి వందనం తదితర పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్