పెండ్లిమర్రి: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం శివ అనే రైతు తన పొలంలో విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందారు. సంఘటన స్థలానికి సిఐ చల్లని దొర, ఎస్సై మధుసూదన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్