పెండ్లిమర్రి మండలం వేలూరుపాడు గ్రామంలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్‌పై యోగి వేమన వర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్-9 విద్యార్థులు అవగాహన కల్పించారు. వీధుల్లో ర్యాలీ చేసి, ఆన్‌లైన్‌లో కుటుంబ వివరాలు నమోదు చేసుకునే విధానాన్ని ప్రజలకు వివరించారు. ఇంటర్నెట్ లేని వారికి సాయం చేశారు. ఏవైనా సందేహాలుంటే 9948743830, 9948438961 నంబర్లను సంప్రదించాలన్నారు.