మదనపల్లిలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ

మదనపల్లి జిల్లా ఆసుపత్రి హెచ్ఐవి–ఎయిడ్స్ విభాగం సిబ్బంది సోమవారం ఎయిడ్స్ మహమ్మారిని సమూలంగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచి, సురక్షిత చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవచ్చని వారు పేర్కొన్నారు. ర్యాలీ ద్వారా ఎయిడ్స్ నివారణ చర్యలను ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్