అన్నమయ్య జిల్లా విభజనతో సంబరాలు – ఇంకో పక్క ఆందోళనలు

అన్నమయ్య జిల్లా విభజన నేపథ్యంలో మదనపల్లె జిల్లా సాకారం కావడంతో ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పాలాభిషేకం చేశారు. మరోవైపు, రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతుండటంతో, రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో అక్కడి ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నేడు రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సంబంధిత పోస్ట్