మంగళవారం మదనపల్లె టౌన్‌లోని గుండ్లూరు వీధిలో పిచ్చికుక్క దాడిలో ముజీబ్, శ్రీనివాసులు, ఇమ్మానుయోల్, ఫరీదా హుసేన్, ఇమామ్ సాబ్, నౌషాద్ తో సహా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.