మదనపల్లె: జనసేన నేతపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

లక్షల్లో అద్దె బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనసేన పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేతపై బాధితులు సుధాకర్ రెడ్డి, మునిరత్నం బుధవారం అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేశారు. సీటీఎం రోడ్డులోని హోటల్, నీరుగట్టుపల్లిలోని ఇంటికి సంబంధించి అద్దె అడిగితే సదరు నేత మరియు అతని తమ్ముడు గొడవకు దిగుతున్నారని బాధితులు మీడియాకు తెలిపారు. తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించి, న్యాయం చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్